Telugu Varthalu
Aravindha
Aravindha Sametha Songs
పాటల షూటింగ్ కి సిద్దమైన ఎన్టీఆర్-పూజ
ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్,
త్వరలో మళ్ళీ అరవింద సమేత షూటింగ్ కి వెళ్లనున్నాడు.. ఇప్పటి వరకు యాక్షన్
పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో డైలాగ్స్
ఇరగదీసాడు..
No comments:
Post a Comment