Monday, June 11, 2018

Telugu Varthalu-MOJO TV

Telugu Varthalu
AravindhaAravindha Sametha Songs

పాటల షూటింగ్ కి సిద్దమైన ఎన్టీఆర్-పూజ

ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, త్వరలో మళ్ళీ అరవింద సమేత షూటింగ్ కి వెళ్లనున్నాడు.. ఇప్పటి వరకు యాక్షన్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో డైలాగ్స్ ఇరగదీసాడు..

Monday, June 4, 2018